SRD: కంగ్టి మండలం చాప్టా కె గ్రామంలో ఈనెల 28న శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ మల్లయ్యగిరి ఆశ్రమ పీఠాధిపతి డా. బసవలింగ అవధూత ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్నారు. సాయంత్రం ప్రవచన కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
చాప్టా కెలో వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ


