MBNR: రాజాపూర్ మండలం చోక్కంపేట్ గ్రామంలో ఈ నెల 14 నుంచి 16 వరకు శ్రీ లక్ష్మీ సమేత తిరుమలనాథ స్వామి ఆలయ పునర్నిర్మాణం, గరుడ ధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. దీనికి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని నిర్వాహకులు ఇవాళ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు.
తెలంగాణ
మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం అందజేత


