NGKL: కొల్లాపూర్ పట్టణంలోని అంగన్వాడి కేంద్రంలో 'తొలిముద్ద అల్పాహార పంపిణీ' కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు మంత్రి స్వయంగా అల్పాహారం తినిపించారు. 3 నుంచి 6 ఏళ్ల పిల్లల శారీరక, మానసిక వికాసానికి పౌష్టికాహారం ఎంతో అవసరమని మంత్రి తెలిపారు.
తెలంగాణ
అంగన్వాడీలో తొలిముద్ద అల్పాహారం


