హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఎం శ్రీ స్కూళ్లలో ప్రత్యేక టీచర్ల నియామకాలు

MLG: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో 79 మంది ప్రత్యేక టీచర్లను ఐదు నెలల పాటు నియమించేందుకు సమగ్ర శిక్ష మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్కో టీచర్‌కు నెలకు రూ.16,500 చొప్పున గౌరవ వేతనం అందించనున్నారు. ఇందుకోసం మొత్తం రూ.65.17 లక్షలు కేటాయించారు. HNK 16, WGL 14, JN 12, MHBD 21 ,BHPL 07, ములుగు07 పాఠశాలల్లో నియామకాలు చేపట్టనున్నారు.