హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనగలూరులో గోకులం నిర్మాణానికి భూమిపూజ

అన్నమయ్య: పెనగలూరు మండలంలో పల్లె పండుగ–3.0లో భాగంగా గోకులం నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ ఇంఛార్జి ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. పశుపోషణ, పాడి రైతులకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.