హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్టీ బాలుర వసతి గృహానికి శంకుస్థాపన

NGKL: కొల్లాపూర్ పట్టణంలో రూ.2.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఎస్టీ బాలుర వసతి గృహానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్నిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.