హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హత లేని వారు పెన్షన్ పొందుతున్నారు'

BDK: పాల్వంచ పట్టణంలోని 27వ డివిజన్‌లో అర్హత లేని వ్యక్తులు దివ్యాంగుల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పోలిశెట్టి వెంకటేశ్వర్లు ఇవాళ కలెక్టర్ అంకిత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. శారీరక వైకల్యం లేని కొంత వ్యక్తులు తప్పుడు ద్రువీకరణ పత్రాలు పొందారని అన్నారు.