హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీపీఎం నేతల ఆందోళన

NLR: అనంతసాగరం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో సీపీఎం నాయకులు కార్యకర్తలు శనివారం ఆందోళన చేపట్టారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియతో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.