NZB: వార్షిక తనిఖీల్లో భాగంగా ఏసీపీ ప్రకాష్‌యాదవ్ శనివారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, కేసుల వివరాలు, పోలీసు సిబ్బంది పనితీరును పరిశీలించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఐ, ఎస్‌హెచ్‌ఓకు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ACP సూచించారు.
తెలంగాణ
పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ


