హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫీడ్ బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుంటాం: మంత్రి పొన్నం

HYD: ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజల ప్రయాణభారం తగ్గించాలనే ఉద్దేశంతో డైలీపాస్, మంత్లీ పాస్‌తో పాటు కామన్ పాస్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. భవిష్యత్తులో ప్రయాణికుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని కామన్ పాస్‌ను మరింత మెరుగుపరుస్తామన్నారు.