హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం'

BHPL: హనుమకొండలోని గ్రంథాలయాన్ని నేడు BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి సందర్శించి పాఠకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ... నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు.