TG: క్యూర్ పరిపాలనకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ప్రతి ఆస్తికి QR కోడ్, డిజిటల్ ఫార్మాట్‌లో ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్ కేటాయిస్తారు. అక్రమ నిర్మాణాలు, సెట్-బ్యాక్ ఉల్లంఘనలపై 25-300% అదనపు ప్రాపర్టీ ట్యాక్స్ పేరిట FINE విధిస్తారు. అక్రమ కట్టడాలను రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని SEC 22-A కింద నిషేధిత జాబితాలో చేర్చి, రిజిస్ట్రేషన్ నిలిపివేస్తారు.
వార్తలు
CURE గెజిట్ విడుదల.. రూల్స్ తెలుసా?


