MNCL: జైపూర్ మండలం వేలాల గ్రామంలోని గట్టు మల్లన్న ఆలయం వద్ద 26వ గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పాండవులచే ప్రతిష్ఠించబడిన ఈ క్షేత్రంలో గిరిప్రదక్షణలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
VIDEO: వేలాలలో 26వ గిరిప్రదక్షిణ కార్యక్రమం


