NLG: ఎల్‌నినో నేపథ్యంలో భూగర్భజలాలు రోజురోజుకూ తుగ్గుముఖం పడుతున్నాయని, రానున్న రోజుల్లో సాగునీ టితో పాటు తాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయాధికారి వినోద్ కుమార్ అన్నారు. రైతులు తమ ప్రాంతాల్లోని నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు.
తెలంగాణ
'ఆరుతడి పంటలు సాగు చేయాలి'


