KMM: సీనియర్ సిటిజన్ల హక్కులు, వారికి చట్టపరంగా అందుబాటులో ఉన్న రక్షణలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మధిర కోర్టు న్యాయమూర్తి దీప్తి వేముల అన్నారు. మధిరలో శనివారం నిర్వహించిన సీనియర్ సిటిజన్ల హక్కులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి పాల్గొని మాట్లాడారు. సీనియర్ సిటిజన్ల హక్కులను పరిరక్షించడం కూడా ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
తెలంగాణ
'సీనియర్ సిటిజన్ల హక్కులను తెలుసుకోవాలి'


