హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పొంగులేటి పై MLA కీలక వ్యాఖ్యలు

BDK: కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేడు హాట్ కామెంట్స్ చేశారు. పొత్తు ధర్మం పాటించాలంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాన్ని వదిలివేయాలంటూ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ రఘురామిరెడ్డి జోక్యం కూడా సరికాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మాకు పొత్తు ఇచ్చింది ఒక్క సీటే అని అది కొత్తగూడెం అని అన్నారు.