హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాసంగి సీజన్‌కు అందుబాటులో సబ్సిడీ విత్తనాలు

GDWL: యాసంగి సీజన్ పంటల సాగు కోసం సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అయిజ ఏవో జనార్ధన్ ఇవాళ తెలిపారు. శెనగ, జొన్న, మినుములు, మొక్కజొన్న విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డుతో సంబంధిత ఏఈవోలను సంప్రదించి విత్తనాలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.