NGKL: కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎల్లూరులో క్రీడా మైదానం అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ శంకుస్థాపన చేశారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా వసతులు మెరుగుపరచాలన్నారు.
తెలంగాణ
'చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించాలి'


