హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓబీసీ సింహగర్జనను విజయవంతం చేయాలి'

RR: జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణన చేపట్టాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఆదివారం శంషాబాద్‌లో నిర్వహించనున్న 'ఓబీసీ సింహగర్జన' బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసీ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీను నాయక్ పిలుపునిచ్చారు. SDNR ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపు మేరకు, ఎస్టీ సెల్ నాయకులు ఈ సభకు భారీగా తరలి రావాలన్నారు.