SRCL: వేములవాడ ప్రభుత్వ కళాశాల మైదానంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు శనివారం ఉత్కంఠభరితంగా కొనసాగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతూ ప్రతిభను చాటారు. గెలుపే లక్ష్యంగా జట్లు వ్యూహాత్మకంగా ఆడడంతో మ్యాచ్‌లను ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు.
తెలంగాణ
కొనసాగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు


