AKP: కుసర్లపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో గతంలో వాయిదా పడిన పేరెంట్స్ కమిటీ ఎన్నికలు ఇవాళ ప్రశాంతంగా పూర్తయ్యాయి. కమిటీ చైర్మన్‌గా కే.కన్నంనాయుడు, వైస్ చైర్‌పర్సన్‌గా దేవడ లక్ష్మి ఎన్నికయ్యారు. ఎంఈఓలు జాన్ ప్రసాద్, జగ్గారావు, హెచ్ఎం మోహన్రావు సమక్షంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పాఠశాల అభివృద్ధికి పాలకవర్గం బాధ్యతగా పనిచేయాలని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కుసర్లపూడి హైస్కూల్ చైర్మన్‌గా కన్నంనాయుడు


