GNTR: అమరావతిలో అసెంబ్లీ భవన నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. అసెంబ్లీ భవన స్పైర్, రూఫ్, ఇతర నిర్మాణ పనులకు సంబంధించి ఏజీఐసీఎల్ జాతీయ స్థాయిలో టెండర్లు ఆహ్వానించింది. ఈ పనుల అంచనా వ్యయం రూ.362.94 కోట్లు. 27 నెలల్లో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని గడువు విధించారు. అక్టోబర్ 23, 24 తేదీల్లో బిడ్లు తెరవనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ భవన నిర్మాణానికి ముందడుగు


