హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ మహిళకు పదవిని కేటాయించాలని డిమాండ్

కోనసీమ: జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయించాలని బీసీ వర్గాలు కోరుతున్నారు. అవకాశం దక్కితే ఐదేళ్ల ఎంపీపీగా పనిచేసిన కొత్తపేట కు చెందిన రెడ్డి అనంత కుమారి పేరును పరిశీలించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న అనంత కుమారికి స్థానిక సంస్థల పాలనలో అనుభవం ఉందని పేర్కొన్నారు.