హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జ్ఞానేశ్వర్ కుమార్‌ను తక్షణమే తొలగించాలి'

VSP: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతున్నాయని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఆయనను సీఈసీ పదవి నుంచి తక్షణమే తొలగించాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.