హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గూడూరు డీఎస్పీగా నరసింహమూర్తి బాధ్యతల స్వీకరణ

TPT: గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్‌గా కే. నరసింహమూర్తి శనివారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాళహస్తిలో డీఎస్పీగా పనిచేస్తున్న ఆయనను బదిలీపై గూడూరుకు నియమించారు. ఈ నేపధ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం కృషి చేయడం జరుగుతుందని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.