★ తణుకులో ఈనెల 6 వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు
★ ద్వారకాతిరుమలలో కుంకుళ్ళమ్మ ఆలయంలో ఈనెల 11 నుంచి దసరా నవరాత్రుల ఉత్సవాలు
★ నరసాపురం కాలువులో బాలుడి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
★ ఆకివీడు మండలం చినమిల్లిలో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
ఆంధ్రప్రదేశ్
ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM


