హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్వచ్ఛభారత్‌ స్పెషల్‌ డ్రైవ్‌

JN: పాలకుర్తి మండల కేంద్రంలో ఎంపీడీవో వేదవతి సూచనల మేరకు ‘స్వచ్ఛభారత్‌–మన చుట్టుపక్కల పరిశుభ్రత’ కార్యక్రమంలో భాగంగా శనివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. సర్పంచ్‌ కమ్మగాని విజయ నాగన్నగౌడ్‌ ఆధ్వర్యంలో పాఠశాలల పరిసరాలను శుభ్రం చేసి చెత్త, పిచ్చిమొక్కలు, వ్యర్థాలను తొలగించారు. అనంతరం పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.