JN: జనగామ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పీఎం సూర్య ఘర్–ముఫ్త్ బిజిలి యోజనలో భాగంగా నేడు సేవా సేతు అభియాన్ అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ హాజరయ్యారు. రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు, ప్రభుత్వ సబ్సిడీ, దరఖాస్తు విధానం, బ్యాంకు రుణాలు, నెట్ మీటరింగ్ తదితర అంశాలపై బ్యాంకు, సోలార్ ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
సేవా సేతు అభియాన్ అవగాహన సదస్సు


