PDPL: శివరాంపల్లిలో తెలంగాణ నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన మెగా ఆయిల్ ప్యాకింగ్ కేంద్రం, మినరల్ వాటర్ ప్లాంట్ ‘వర్షిణి’, ‘విజయ’ వంట నూనెల విక్రయ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
తెలంగాణ
శివరాంపల్లిలో మెగా ఆయిల్ ప్యాకింగ్ కేంద్రం ప్రారంభం


