ప్రకాశం: త్రిపురాంతకం మండలం గొల్లపల్లి హైస్కూల్‌లో శనివారం విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక వివాదాస్పదంగా మారింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా టీడీపీ వర్గీయులు ఎన్నికల హాల్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గొల్లపల్లిలో విద్యా కమిటీ ఎన్నికపై వివాదం


