★ వేలేరులో ఈనెల 15 వరకు నవోదయలో ప్రవేశాలకు గడువు పొడిగింపు
★ న్యూరాజరాజేశ్వరిపేటలో ప్రేమ వ్యవహారంలో ఓ యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు
★ ఈనెల 5లోపు ఇంద్రకీలాద్రి దసరా ప్రదర్శనలకు కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
★ తిరువూరలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి బెంచ్‌ప్రెస్ పోటీలు
ఆంధ్రప్రదేశ్
కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM


