WGL: ఖిలా వరంగల్ మండలం మామునూర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు ప్రక్రియపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునే విధానం, అవసరమైన వివరాలు, అర్హతలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
MLC ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమం


