హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీపీఐ పార్టీకి నలుగురు నేతలు రాజీనామా

నెల్లూరు: బుచ్చి మండలం దామరమడుగు గ్రామం సీపీఎం పార్టీకి షాక్ తగిలింది. పార్టీకి చెందిన బెజవాడ మోహన్, ముప్పనా రమేష్, బండి గోపాల్ రెడ్డి, పోలి శెట్టి రవీంద్ర రాజీనామా చేశారు. పార్టీలో ఓ నాయకుడి విధి విధానాలుకు నచ్చక రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. జక్క వెంకయ్య, పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలకు విరుద్ధంగా కొందరు నాయుకులు పని చేస్తున్నారని ఆరోపించారు.