హైదరాబాద్: 28°C
తెలంగాణ

తహసీల్దార్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డులు

KMR: రేషన్‌ కార్డు లబ్ధిదారులు తమ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను MRO కార్యాలయంలో స్వీకరించాలని తహసీల్దార్ మహేందర్‌ సూచించారు. కార్డులు కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సంబంధిత లబ్ధిదారులు కార్యాలయానికి వచ్చి తమ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను తీసుకెళ్లాలని కోరారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ సూచించారు.