హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన

SKLM: ఆమదాలవలసలో వెలసిన శ్రీ పాల పోలమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 11 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు TDP జిల్లా అధ్యక్షుడు రమేశ్ తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఇవాళ  పరిశీలించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రతి రోజూ వివిధ పూజల నిర్వహిస్తామని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.