హైదరాబాద్: 28°C
తెలంగాణ

కవిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేతలు

JGL: బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడాల కవిత తండ్రి అనారోగ్యంతో మృతిచెందగా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌లోని వారి స్వగృహంలో ఆ కుటుంబాన్ని బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ భోగ శ్రావణి పరామర్శించారు. జగిత్యాల పట్టణ అధ్యక్షులు కశెట్టి తిరుపతి, ఫ్లోర్‌లీడర్‌ వేముల శ్రీనివాస్, సిరిపురం శ్రీనివాస్, మండల కార్యదర్శి ప్రశాంత్ ఉన్నారు.