హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు రామన్నగూడలో, 63 కేవీ సామర్థ్యం గల రెండు నూతన ట్రాన్స్‌ఫార్మర్లను, ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. నూతన ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుతో రామన్నగూడ ప్రాంత ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గి, మెరుగైన విద్యుత్ సేవలు అందుతాయని అన్నారు. మున్సిపల్ ఛైర్మన్ దేవర సమతా వెంకట్ రెడ్డి, కౌన్సిలర్‌‌లు పాల్గొన్నారు.