హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధి హామీ పథకంపై నిరసన'

PPM: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలని, VB-G RAM G చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కొమరాడలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆ సంఘం జిల్లా కోశాధికారి కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించి వలసలను నివారణ చెయ్యాలి అన్నారు.