NTR: తిరువూరులో 13వ రాష్ట్ర స్థాయి బెంచ్‌ప్రెస్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. నాగుబండి రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఏసీపీ పి. రామచంద్రరావు 'ఆపరేషన్ త్రిశూల్'పై అవగాహన కల్పించారు. డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై యువతకు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తిరువూరులో ప్రారంభమైన బెంచ్‌ప్రెస్ పోటీలు


