హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కౌలు రైతుల రాష్ట్ర సదస్సు కరపత్రావిష్కరణ

VZM: గజపతినగరం లైబ్రరీ ఆవరణలో దేవాదాయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతుల సమస్యలపై విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్ర సదస్సు కరపత్రాలను కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జి. శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాకోటి రాములు మాట్లాడుతూ.. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.