హైదరాబాద్: 28°C
తెలంగాణ

సేవా సంకల్ప అభియాన్‌పై బీజేపీ సన్నాహాలు

SRCL: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తిచేసుకున్న సందర్భంగా ఇవాళ సేవా జ్యోతి కలశ యాత్ర సన్నాహక సమావేశం సిరిసిల్లలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. BJP ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు నిర్వహిస్తున్న సేవాసంకల్ప అభియాన్‌ కార్యక్రమాన్ని అక్టోబర్‌ 7న చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పిలుపునిచ్చారు.