హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కనిగిరిలో నూతన మార్చురీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే నరసింహారెడ్డి
✦ చీమకుర్తిలో కార్డాన్ సెర్చ్‌.. 14 వాహనాలు స్వాధీనం
✦ మార్కాపురం డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ సత్యనారాయణ
✦ మద్దిపాడులో అనుమానస్పదంగా యువకుడు మృతి