NDL: నంది కొట్కూరు మున్సిపల్ పరిధిలోని సీఎస్ఐ పాలెంలో నేడు వార్డుల విజిట్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రతి ఇంటిని విజిట్ చేస్తూ, సమస్యలు తెలుసుకున్నారు. రోడ్లు, డ్రెయినేజీ, మంచినీటి వంటి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డితో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
విజిట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జయసూర్య


