SRCL: విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించి ఉన్నత లక్ష్యాలవైపు నడిపించాలని SP మహేష్ బి.గితే సూచించారు. TRSMA ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్లలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించేలా అవగాహన కల్పించాలని, ఆపదలో ఎలా స్పందించాలో నేర్పాలన్నారు. షీ టీమ్ ద్వారా గుడ్ టచ్-బ్యాడ్ టచ్, సైబర్ భద్రతపై వివరించారు.
తెలంగాణ
'విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించాలి'


