KMM: రఘునాథపాలెం మండలం రేగులచలక సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా.. మరో మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉంది. అటు 12 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పొట్టకూటి కోసం పనికి వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు వెంటాడి మహిళ కూలీ ప్రాణాలను బలి తీసుకుని, మరికొందరిని మర్చిపోలేని రోజుగా మిగిల్చింది.
తెలంగాణ
VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం..మహిళ మృతి


