PLD: వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ళ గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా శనివారం రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు చూపించిన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మరవలేనని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గొట్టిపాళ్ళలో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన


