BHNG: వలిగొండ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని నియోజకవర్గ ప్రజలు కలిసి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, మౌలిక వసతుల సమస్యలను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ప్రజల వినతులపై ఎమ్మెల్యే కుంభం తక్షణ స్పందన


