NZB: రైల్వే గేట్ వద్ద డబుల్ రైల్వే ట్రాక్ కారణంగా తరచూ గేట్ మూసివేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు పది నిమిషాలకు ఒకసారి గేట్ పడుతుండటంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. బాసర–నిజామాబాద్ ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
తెలంగాణ
రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ సమస్య


