హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరికలు

NGKL: పెద్దకొత్తపల్లి మండలం దేవునితిరుమలపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సందర్భంగా పార్టీలో చేరిన వారికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నోజ్ సత్యం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు.