అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయితీ పరిధి వీరవరం గ్రామానికి చెందిన రైతులు పొలాలకు మీరు తెచ్చుకున్నందుకు సొంతగా వాగులో కాలువను బాగు చేసుకుంటున్నారు. వర్షాకాలంలో వాగు నీటిని పొలాలకు మళ్లీ ఇచ్చినందుకు రాళ్లు మట్టితో తాత్కాలిక కాలువను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని శాశ్వాత కాలువను నిర్మించాలని రైతులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పొలాల నీరు కోసం కాలువను బాగు చేస్తున్న రైతులు


